Author Archives: BRSpartyonline

కేంద్ర ప్రభుత్వంపై యుద్ధమే!

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే సమస్యే లేదని, కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


ఏడేండ్లుగా రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేశారు?

త్యంత పురోగమనశీల, ప్రగతికామ రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ట్రానికి అండగా నిలబడాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తున్నదని పురపాలన, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.


ఉద్యమకారులే జిల్లా సారథులు

తెలంగాణ అస్తిత్వ పతాకను ఆకాశమంత ఎత్తుకు నిలిపిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మొదటినుంచి తన వెంట నడిచిన ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నారు.


సమాఖ్య స్ఫూర్తిని తెగనరికి..

అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్‌) అధికారుల క్యాడర్‌ రూల్స్‌ మార్చే ప్రతిపాదనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు


గండిపేటకు కాళేశ్వర జలాలు

హైదరాబాద్‌ తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టడానికి గండిపేట జలాశయానికి కాళేశ్వర జలాలను తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు


బండి.. తొండి మాటలు మానుకో

రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.


తెలంగాణపై ఎందుకీ వివక్ష?

‘సబ్‌కా సాత్‌. సబ్‌కా వికాస్‌’ అంటున్న మోదీ ప్రభుత్వం.. తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు.


నేతకు నిధులేవి?

తెలంగాణలో చేనేత, జౌళి రంగానికి చేయూతనందించేందుకు నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.


బీజేపీ ఎంపీలు తెస్తారా.. మోదీ ఇస్తారా?

‘మాటలు కోటలు దాటుతాయి.. కాళ్లు తంగేళ్లు దాటవు’ అన్న సామెత బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడేండ్లవుతున్నా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల్లో ఒక్కటి కూడా కేంద్రం నెరవేర్చలేదు.


ఎవుసం నుంచి ఆరోగ్యం దాకా…

రాష్ట్రాన్నిఅభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతూ విజనరీ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్త కీర్తి గడిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగానైనా, ప్రభుత్వాధినేతగా నైనా అంతుచిక్కని ఆయన వ్యూహాలు అంతిమంగా అప్రతిహత విజయాలనే ఆవిష్కరిస్తాయి.