Author Archives: BRSpartyonline

ఝూటా నిర్భర్‌ భారత్‌

సంస్కరణలపేరుతో విద్యుత్తు రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు.


CM KCR Yadadri Bhuvanagiri Tour


బీజేపీ.. ఇదా నీ సంస్కారం?

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని అవమానించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని, సీఎం పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.


ఢిల్లీ కోట బద్దలు కొడ్తం

మోదీపై తెలంగాణ రణభేరి మోగించింది. రాష్ట్రంపై అంతులేని విద్వేషం ప్రకటిస్తున్న.. అనంతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నరేంద్రమోదీ సర్కారుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించారు.


CM KCR Jangaon Public Meeting


తెలంగాణ ధనిక రాష్ట్రం

గాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.7 లక్షలకు చేరబోతున్నదని చెప్పా రు.


ఢిల్లీ కోట బద్దలు కొడ్తం

మోదీపై తెలంగాణ రణభేరి మోగించింది. రాష్ట్రంపై అంతులేని విద్వేషం ప్రకటిస్తున్న.. అనంతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నరేంద్రమోదీ సర్కారుపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు.


జన హృదయ సాగరం జల చరిత మందిరం

మల్లన్నసాగర్‌ కేవలం ఒక రిజర్వాయర్‌ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


జన హృదయ సాగరం జల చరిత మందిరం

మల్లన్నసాగర్‌ కేవలం ఒక రిజర్వాయర్‌ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


వైద్యానికి నిధులేవి?

ప్రపంచంలో ఎప్పటికీ వైరస్‌లు నశించిపోవని.. వాటిని ఎదుర్కోవడానికి మనమే అన్ని విధాలా సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.