Author Archives: BRSpartyonline
దివాలా తీసిన కంపెనీకి రేవంత్ 6 వేల కోట్ల కాంట్రాక్టులు
రేవంత్ రెడ్డి తన బినామీ కంపెనీకి వేల కోట్ల ప్రజాధనం దోచిపెడుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
నదీ జలాలు – కాంగ్రెస్ ద్రోహాలు
“నదీ జలాలు – కాంగ్రెస్ ద్రోహాలు” అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఓడిన చోటే గెలిచి చూపిద్దాం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ఓడిన చోటే గెలిచి చూపిద్దామని బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎకరానికి 13 క్వింటాళ్ల పత్తి కొనాల్సిందే!
ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామని పెట్టిన నిబంధనను ఎత్తేసి ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన, ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం జరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు : ప్రశ్నలు – విమర్శలు – వక్రీకరణలు – వివరణలు
తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే రచించిన పుస్తకాని ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం 2025
తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే రచించిన పుస్తకాని ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Format C-7 (MLA Quota MLC elections)
Format C-7 of BRS Party MLC Candidate Sri Dasoju Sravan for MLA Quota MLC elections …

