Articles

కోడెగిత్త బీఆర్ఎస్.. తెలంగాణకు సాటెవరు? కేసీఆర్‌కు దీటెవరు?
అన్ని రంగాల్లో సమతౌల్య.. సమగ్ర.. సమీకృత, సమ్మిళిత అభివృద్ధి తెలంగాణ సాధిస్తున్నది. దేశంలో తెలంగాణకు సాటెవరు? కేసీఆర్‌కు దీటెవరు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.
Read More...
విద్యుత్తు చట్టం ఎవరికి చుట్టం?
బీజేపీ చేస్తున్న ఈ కుట్రను అనేక రాష్ట్రాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రైతులు కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రీ పెయిడ్ మీటర్లను తగులబెట్టారు
Read More...
ముంచుకొస్తున్న ఎరువుల సంక్షోభం
ఇది తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రేమ..
నాడు ఉద్యమంలో అనుకున్న ప్రతిదీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు సాగుతున్న కేసీఆర్ గారి నాయత్వంలో

ఎక్కడికీ పయనం.. ఎక్కడికీ పతనం!
గతంలో రాజకీయం ఆయా మతాలను అనుసరించే వ్యక్తుల విశ్వాసాలను కాపాడేది. కానీ నేటి బీజేపీ.. మతమే తమ రాజకీయాన్ని కాపాడగలుగుతుందని విశ్వసిస్తున్నది.
Read More...
రాజ్‌భవన్ రాజకీయ వేదిక కారాదు!
రాజ్‌భవన్ వేదికగా రాజకీయాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రిగా కొన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరమున్నది.
Read More...
తెలంగాణ ధాన్యం కొనరెట్ల..?
హత్యల దిశగా తోసిన పాపం గత పాలకులది. రైతులకు అండగా నిలిచి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి సాగువైపు మళ్లించిన ఘనత కేసీఆర్‌ది.
Read More...