Author Archives: BRSpartyonline

దేశం దారి మారాలి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా సరైన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ఆ దిశగా దేశ గమనాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


దేశమంతా తెలంగాణ మాడల్‌!

కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది.


వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే నంబర్‌ 1

ఏ లక్ష్యంతోనైతే రాష్ట్రాన్ని సాధించుకొన్నామో.. ఆ లక్ష్యం దిశగా తెలంగాణ అతి వేగంగా అడుగులు వేస్తున్నది. ఎవరిపైనా ఆధారపడకుండానే.. స్వయం సమృద్ధి సాధించే దిశగా కదులుతున్నది.


బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు

బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు తెలిపారు.


దేశం కోసం నవ సందేశం

తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకొన్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


CM KCR Sangareddy Public meeting


నమ్మించి.. మోసగించే

‘బాత్‌ కరోడోమే.. కామ్‌ పకోడీమే’ అన్న చందంగా మోదీ పాలన నడుస్తున్నదని మంత్రి కే తారకరామారావు విమర్శించారు.


ద్వేషమే బీజేపీ భాష

కేంద్రంలో బీజేపీని మరోసారి గెలిపిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేస్తారని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.


దండగమారి కేంద్రమంత్రి!

కిషన్‌రెడ్డి.. బీజేపీలో అనేక పదవులు అధిష్ఠించినా.. పార్టీలో చిన్న సైజు కార్యకర్తలానే ఎలాంటి అధికారం లేని వ్యక్తిగా తయారయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


నయా పైసా వద్దు.. ఉచితంగా ఇస్తున్నాం

డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తమని చెప్పి పైసలు అడిగే వాళ్ల చెంప పగులగొట్టండని మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రజలకు పిలుపునిచ్చారు.