Author Archives: BRSpartyonline
బీజేపీ ఎంపీలు తెస్తారా.. మోదీ ఇస్తారా?
‘మాటలు కోటలు దాటుతాయి.. కాళ్లు తంగేళ్లు దాటవు’ అన్న సామెత బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడేండ్లవుతున్నా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల్లో ఒక్కటి కూడా కేంద్రం నెరవేర్చలేదు.

ఎవుసం నుంచి ఆరోగ్యం దాకా…
రాష్ట్రాన్నిఅభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతూ విజనరీ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్త కీర్తి గడిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగానైనా, ప్రభుత్వాధినేతగా నైనా అంతుచిక్కని ఆయన వ్యూహాలు అంతిమంగా అప్రతిహత విజయాలనే ఆవిష్కరిస్తాయి.

కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ !
పరిపాలనలో వికేంద్రీకరణ ఉండాలి. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండాలి. స్థానికులకు అత్యధిక ఉద్యోగ అవకాశాలు దక్కాలి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన.

7800 కోట్లు ఇవ్వండి
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు రూ.7,800 కోట్ల మేర కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

మన ఊరు..మన బడి
పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో ‘మన ఊరు మన బడి’ ప్రణాళిక కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రగతి రాష్ట్రాలకు ప్రోత్సాహమేది?
దేశంలో సమర్థంగా పనిచేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడంలేదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు.

కేసీఆర్ జీ..దేశం కోసం ముందుకు రండి
దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న విచ్ఛిన్నకర, అప్రజాస్వామిక పరిపాలనను అంతమొందించేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తేజస్వి యాదవ్ అభిలషించారు.

ఒక్కరు కాదు.. నలుగురు రండి
బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు రోజుకొకరు వచ్చి ఒక్కో జిల్లాలో పర్యటించడం కాదని, దమ్ముంటే అందరూ ఒకసారే రావాలని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ సవాలు చేశారు.

స్టేబుల్ సర్కార్.. ఏబుల్ లీడర్
వ్యవసాయం, అనుబంధ రంగాలపై తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ ఖర్చు చేసిన రాష్ట్రాలు దేశంలో ఏవైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు

సారు చూపిన మార్గం.. సాలు పట్టిన సేద్యం
కేసీఆర్ సార్ ఉన్నంత కాలం తమ పంటల పెట్టుబడికి ఢోకా ఉండదని, సీజన్ ఆరంభంలోనే ఠంచన్‌గా తమకు ప్రభుత్వ సాయం అందుతుందన్న విశ్వాసం రైతుల్లో వ్యక్తమవుతున్నది.

