Tag Archives: Irrigation&Marketing minister Harish Rao

త్వరలో కొత్త రేషన్ కార్డులు

అక్టోబర్ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.


చెరువు బాగుంటే ఊరు బాగుంటది

ఊరు బాగుండాలంటే చెరువు బాగుండాలే. ఊర్లు బాగుపడితే దేశమే బాగుపడుతది అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఇక కొత్త రుణాలు

రుణమాఫీ కోసం ప్రభుత్వం తొలివిడత కింద రూ. 4,250 కోట్లు విడుదల చేసినందున బ్యాంకర్లు రైతులకు సత్వరమే ఖరీఫ్ సీజన్‌కు కొత్త పంటరుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.


అన్నివిధాలుగా ఆదుకుంటాం

మాసాయిపేట రైలు దుర్ఘటనలో గాయపడిన చిన్నారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.


ఫలించిన హరీశ్ వ్యూహం

మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం వెనుక మంత్రి హరీశ్‌రావు కృషి ఎంతో ఉన్నది.


ప‌క్షంలో పంపింగ్ పున‌రుద్ధ‌ర‌ణ‌

ఎంజీఎల్‌ఐ పంప్‌హౌస్ నీట మునగడంతో నిలిచిపోయిన పంపింగ్ వ్యవస్థను 15 రోజుల్లోగా పునరుద్ధరిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


గ్రామాలకు నిరంతర వైద్యసేవలు

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతర ప్రభుత్వ వైద్య సేవలందిస్తామని, ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠ పరుస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు.


మంత్రిగా ఏం చేశావ్?

పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా కొనసాగిన పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ఏం చేశారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.


రెండోస్థానం కోసమే విపక్షాల పోటీ

మెదక్ ఉప ఎన్నికల్లో రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.


ఉద్యమానికి ఐలమ్మే స్ఫూర్తి

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.