Tag Archives: Irrigation&Marketing minister Harish Rao

ముందుగా పునరావాసం
పులిచింతల ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే 20 టీఎంసీల నీటి నిల్వకు సహకరిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.

ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా
రాష్ర్టానికి కీలకమైన ప్రాణహిత-చేవెళ్ల నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు.

సిద్దిపేటలో సద్దిమూట
రైతులకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించే సద్దిమూట పథకాన్ని మెదక్ జిల్లా సిద్దిపేట వ్యవసాయమార్కెట్ యార్డులో భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు.

గూడ అంజయ్యకు మెరుగైన వైద్యం అందిస్తాం
తెలంగాణ కవి గూడ అంజయ్యకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇందుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు

మూడు దఫాలుగా మార్కెటింగ్ సంస్కరణలు
మార్కెటింగ్ సంస్కరణల కోసం ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను మూడు దఫాలుగా అమలు చేస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు.

Irrigation Minister Harish Rao lashes out Opposition parties
http://youtu.be/FKKWFhZc1wY?list=UUp1CmHJa82ppRClE-t1uh0A

అన్ని దారులు టీఆర్‌ఎస్ వైపే..!
అన్ని పార్టీల దారులు టీఆర్‌ఎస్ వైపే ఉన్నాయని, నేతలంతా సీఎం వైపు చూస్తున్నారని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు పేర్కొన్నారు.

అధికారుల విభజనలో కేంద్రం అలసత్వం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విడిపోయి నెలలు గడుస్తున్నా అధికారుల విభజనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

చంద్రబాబుది సైంధవ యాత్ర
పదేళ్ల తెలుగుదేశం పాలన, తర్వాత పదేళ్ల కాంగ్రెస్ పాలన మిగిల్చిన పాప ఫలమే ఇప్పటి విద్యుత్ కష్టాలు. సింగరేణి బొగ్గు తెలంగాణలో ఉంది. కానీ పవర్ ప్లాంట్లు ఆంధ్ర, రాయలసీమల్లో పెట్టుకున్నారు.

లైంగికదాడి నిందితులను కఠినంగా శిక్షిస్తాం
గిరిజన బాలికపై లైంగిక దాడి, అడ్డుకున్న తల్లిపై లైంగికదాడికి యత్నం సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు.

