Author Archives: BRSpartyonline

భాగ్యనగర వైభవాన్ని మరింత పెంచాలి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కొలువుదీరింది. టీఆర్‌ఎస్ వరుసగా రెండోసారి బల్దియా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది.

దళితుల వెనుకబాటు.. సమాజానికి సిగ్గుచేటు
రాష్ట్రంలో దళితులు సంపూర్ణ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారిని బాగుచేసుకొనే బాధ్యత మనదేనని చెప్పారు.

హద్దు మీరితే తొక్కేస్తాం.. ప్రతిపక్షాలకు ఘాటు హెచ్చరిక
హద్దుమీరితే తొక్కేస్తాం.. మేం తలచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.

నేడు నెల్లికల్లు వద్ద ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
నేడు సాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టుతోపాటు, కృష్ణా ఒడ్డున బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు 13 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా
ఖమ్మం- వరంగల్- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్

ఆరోగ్యంగా ఉన్న.. మరో పదేండ్లు నేనే సీఎం
పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమం తర్వాత సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం ఆగమైపోవద్దనే తాను సీఎం పదవిని చేపట్టానని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

ఏడాదిలో ప్రతి ఎకరానికి సాగునీరు
వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా విపత్తునుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నందున ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ పోదామని పేర్కొన్నారు.




