Author Archives: BRSpartyonline

దమ్ముంటే విచారణ జరిపించాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే సీబీఐ కాదు సీబీఐ తాతతోనైనా విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ సవాల్‌ విసిరారు.


పట్టభద్రుల సీటుపై గులాబీ గురి

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానంలో గెలుపు కోసం అన్ని పార్టీలు కదన రంగంలో దిగాయి. కీలకంగా మారిన ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది.


అతడొక్కడు.. అనుక్షణం.. ఆఖరి దాకా..

తెలంగాణ.. అరవయ్యేండ్ల ఆకాంక్ష! సుదీర్ఘ పోరాటం. త్యాగాల చరితం. అనేక దశల్లో మలుపులు తిరిగిన ఉద్యమం. ఇందులో ఎన్నో మజిలీలు. ఉత్కంఠ రేపిన రోజులు.


త్వరలో డిజిటల్‌ సర్వే

రాష్ట్రంలో త్వరలో డిజిటల్‌ సర్వే నిర్వహించి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్‌ (అక్షాంశ, రేఖాంశాలు) ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


కేసీఆర్‌ నుంచి పార్టీ బీ-ఫాం అందుకున్న పల్లా

వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి బుధవారం ప్రగతి భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌ బీ ఫాం అందజేశారు.


కాంగ్రెసోళ్లది పదవుల లొల్లి

మెదక్‌ జిల్లాకేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ‘కాంగ్రెసోళ్లది కుర్చీల పంచాయితీ.. మనది తెలంగాణ బతుకుదెరువు పంచాయితీ’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


మహిళల రక్షణ కవచం తెలంగాణ

తెలంగాణలో మహిళల జోలికి వెళితే అక్కడి ప్రభుత్వం ఊరుకోదు అనే వాతావరణాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీరాథోడ్‌ పేర్కొన్నారు.


టీఆర్‌ఎస్సే శ్రీరామరక్ష

దశాబ్దాల దోపిడీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీయే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


మన రికార్డును తిరగరాద్దాం

సీఎం కేసీఆర్‌ పార్టీ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేసిన తర్వాత పార్టీ సాధారణ, క్రియాశీల అనే రెండు క్యాటగిరీల సభ్యత్వాల నమోదుపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు.