Author Archives: BRSpartyonline

తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.
రేపు టీఆర్‌ఎస్ కార్యవర్గ భేటీ
తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నది.

ఒక ట్రాక్టర్.. ఊరినే మార్చేసింది
పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. నూతన పంచాయతీరాజ్‌చట్టంతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు, అభివృద్ధి ఫలాలు ప్రజల ముగింటకు చేరాయి.

రైతు సమస్యలను తీర్చండి
తమ సమస్యలపై రైతులు చేస్తున్న ఆందోళనలకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. రైతుల సమస్యలను సానుకూల దృక్పథంతో చూసి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.

స్వప్నాలు సఫలం
కల కనేందుకు కూడా ఇతరులు సాహసించని కాలంలో కలలోనూ, మెలకువలోనూ తెలంగాణనే స్వప్నించినవాడు కేసీఆర్. అనుకున్నది సాధించి ప్రజలకు కానుకగా ఇచ్చాడు.

మీ స్మృతి.. జ్వలించే స్ఫూర్తి
తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి.. యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేందుకు శాశ్వత స్మృతిచిహ్నాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది.

ఉపాధి కల్పన కాదు.. నిజం
తెలంగాణ రాష్ట్రం 14.2 శాతం ఆర్థిక వృద్ధిరేటుతో దేశంలోనే మూడో స్థానానికి ఎగబాకింది. రూ.2.28 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబడటంతోనే మన నిధులను మనం సాకారం చేసుకున్నట్లు స్పష్టమవుతున్నది.

రైతు గల్లా ఎగరేసే ధీమా
వ్యవసాయా నికి 24 గంటల ఉచిత కరెంటు, పంట పెట్టబడి సాయం, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తూ నేను రైతును అంటూ అన్నదాతలు గల్లా ఎగురేసి చెప్పుకునే ధీమా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి కేటీఆర్ అన్నారు.



