Author Archives: BRSpartyonline
అన్ని పట్నాల్లో బస్తీ దవాఖానలు
జీహెచ్‌ఎంసీ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
స్వపాలన, స్థానికులకే ఉద్యోగాలు
జిల్లా, జోన్, బహుళ జోన్ల కింద ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియ కూడా సాగనున్నది. రాష్ట్రస్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు.

బండిది సిగ్గులేని దీక్ష!
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టింది నిరుద్యోగ దీక్ష కాదని, సిగ్గులేని దీక్ష అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు.

నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష
నిజం నిప్పులాంటిది. దాన్ని దాచాలని ముట్టుకుంటే చేతులు కాలిపోతాయి. మీకు ఈ సత్యం బాగా తెలిసినా, ఏమాత్రం గుణపాఠం నేర్చుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించడానికే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ దొంగదీక్షకు పూనుకున్నారు.

గోయల్.. తెలంగాణకు క్షమాపణ చెప్పు..
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలనుద్దేశించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల కోసమే ఢిల్లీ వచ్చాం..
యాసంగిలో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరోసారి స్పష్టం చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

కుత్సితాలను తిప్పికొడుదాం..!
అరువై ఏండ్ల వివక్ష, అణచివేతల నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకుపోతున్నది. దీన్ని ఓర్వలేని చంద్రబాబు, షర్మిల కువిమర్శలు చేస్తున్నరు.

28 నుంచి రైతుబంధు
రైతుబంధు పంపిణీపై నెలకొన్న అనుమానాలను సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారు. ఈ నెల 28 నుంచి అర్హులైన రైతులందరికీ రైతుబంధు పంపిణీ జరుగుతుందని స్పష్టంచేశారు.

కేంద్రంపై సమరం
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని, కేంద్రంతో ఎంతటి కొట్లాటకైనా సిద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

ఢిల్లీకి వెళతాం.. కేంద్రాన్ని నిలదీస్తాం
ద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.

