Author Archives: BRSpartyonline

కేంద్రంపై సమరం
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని, కేంద్రంతో ఎంతటి కొట్లాటకైనా సిద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

ఢిల్లీకి వెళతాం.. కేంద్రాన్ని నిలదీస్తాం
ద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.

పార్టీకి ‘తారక’ మంత్రం క్యాడర్‌కు రామబాణం..
సమకాలీన రాజకీయాల్లో ఆయనది విలక్షణత. విషయ పరిజ్ఞానంలో ఆయనకు ఆయనే సాటి. వాక్పటిమ, భావ వ్యక్తీకరణలో తండ్రికితగ్గ తనయుడు.

కుట్రలు పటాపంచలు
తెలంగాణలో ప్రబల రాజకీయ శక్తిగా, ప్రజల హక్కుగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.

కార్.. జోర్‌దార్
శాసన మండలిలోని 18 సీట్లకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అప్రతిహత విజయం సాధించింది. అన్నింటికీ అన్ని స్థానాలనూ కైవసం చేసుకుని తనకు ఎదురులేదని మరోమారు నిరూపించుకుంది.

కేంద్రం కాడి పారేసింది
ఒకప్పుడు ఉప్పుడు బియ్యాన్ని ప్రోత్సహించింది కేంద్రం.. ఇప్పుడు వద్దంటున్నది కేంద్రం.. తన కోసం డీసీపీ తెచ్చింది కేంద్రం. దాన్ని చూపి రాష్ట్రాలపైకి బాధ్యతను నెట్టేస్తున్నది కేంద్రం.

అన్నదాతలతో రాజకీయాలొద్దు
రైతుల సమస్యలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటులో కేంద్రం విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

వెంకటయ్యా..పంటెట్లుంది!
యాసంగిలో వరి కాకుండా మారెట్లో మంచి డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి ఇతర పంటల సాగుచేసుకోవాలని రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు.

రైతు హంతక బీజేపీ.. తరిమికొడితేనే దేశానికి మేలు
దేశంలో ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని, భవిష్యత్తులో చూడబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా మండిపడ్డారు.

‘స్థానిక’ ఎమ్మెల్సీకి ముగిసిన నామినేషన్లు
స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 12 స్థానాల భర్తీకి టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు

