Author Archives: BRSpartyonline

ఉద్యోగులకు హెల్త్‌కార్డులు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీపావళి కానుకను ప్రకటించారు.

మార్చినాటికి కృష్ణా మూడోదశ
నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) నుంచి మూడోదశ పైప్‌లైన్ ద్వారా మార్చి నాటికి జంట నగరాలకు తాగునీరు అందించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు పేర్కొన్నారు.

కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
ఆహారభద్రత కార్డులు, పెన్షన్ల జారీ ప్రక్రియకు ఎలాంటి గడువు విధించలేదు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

సీఎం చేతికి పీఆర్సీ
ఉద్యోగుల సమస్యలను, సర్వీస్ నిబంధనలలో ఇబ్బందులను చర్చించడానికి త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

నిర్వాసిత గిరిజనులకు భారీ ప్యాకేజీ
-తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పుపై చర్చ -మార్గదర్శకాల ఖరారుకు మరోసారి సమావేశం -ఏజెన్సీలో అక్షరాస్యత పెరగడం లేదు -ఎస్టీ పారిశ్రామికులు …

ఉద్యమంతోపాటు ఉద్యోగాన్ని ప్రేమించాలి
ఉద్యమంతో సమానంగా ఉద్యోగాన్ని ప్రేమించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఉద్బోధించారు.

ప్రత్యేక టాస్క్‌గా వాటర్‌గ్రిడ్
వాటర్‌గ్రిడ్ అమలవుతున్న తీరుతెన్నులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి అధికారులతో కలిసి గుజరాత్‌లో మంత్రి కేటీఆర్ రెండోరోజుల పర్యటన ఆదివారం ముగిసింది.

ముందుగా పునరావాసం
పులిచింతల ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే 20 టీఎంసీల నీటి నిల్వకు సహకరిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.

రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం
తాగునీటి సమస్య శాశ్వత పరిష్కరానికి ఇంటింటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

మినీడెయిరీలకు రూ. 250కోట్లు
మినీడెయిరీల ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

