Author Archives: BRSpartyonline

కుట్రలను అడ్డుకోండి
తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు.

జిల్లాల్లో సమస్యలేమున్నాయి?
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలుకావస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియోజకవర్గ, జిల్లాలవారీగా సమస్యలు, ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, తక్షణ అవసరాలపై దృష్టి సారించారు.

నియోజకవర్గానికి కోటిన్నర
ఆంధ్ర సర్కారు కుట్రలవల్లనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొన్నది. దీన్ని అధిగమించేందుకు అన్ని రకాల చేస్తున్నాం. రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం.

చంద్రబాబు దగాకోరు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరు మీద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జీతం తీసుకొని కూర్చుంటామంటే సరిపోదు
భూగర్భజల విభాగం ఇంజినీర్ల పనితీరుపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విభాగంలో పని లేకపోతే మరో విభాగానికి వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

జనవరి నుంచి తెలంగాణ పల్లె ప్రగతి
సకలజనుల సమ్మె కాలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల 36 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు సెర్ప్ పాలకమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది.

హెల్త్‌కార్డుల జారీ ప్రారంభం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ బుధవారం పట్టాలెక్కింది.

విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదు
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనల అతిక్రమణ జరగడంలేదని స్పష్టంచేస్తూ కృష్ణా రివర్ బోర్డు సభ్యకార్యదర్శికి ప్రభుత్వం లేఖ పంపించింది.

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆగదు
మా ప్రాంతంలో కరెంట్ కోసం శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఆపాలని కృష్ణా రివర్‌బోర్డుకు చంద్రబాబు ఎలా లేఖ రాస్తారు.

పోలీసుశాఖపై వరాల జల్లు
పోలీసుశాఖ పటిష్ఠానికి మొదటినుంచి ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాజాగా ఆ శాఖపై వరాలజల్లు కురిపించారు.

