Author Archives: BRSpartyonline

ఉచితంగా ఇండ్లు

ఐడీహెచ్ కాలనీవాసులకు నిర్మిస్తున్న తరహాలో నగరంలోని పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


తాజా గజినీలు మీరు

రైతు సమస్యల మీద కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభలు.. హత్యలు చేసినవారే సంతాప సభలు పెడుతున్నట్టుగా ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


8 నుంచి పింఛన్ల పంపిణీ

ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్రప్రభుత్వం పెంచిన పింఛన్లను నవంబర్ 8 నుంచి అందించనుందని, నవంబర్ నెల పింఛన్ నగదురూపంలో లబ్ధిదారులకు నేరుగా అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


ఇంటర్ బోర్డును విభజించాల్సిందే

తమ రాష్ట్రంలోని పరీక్షలను తాము సొంతంగా నిర్వహించుకుంటామని, విభజన చట్టం ప్రకారం 15 శాతం ఓపెన్ క్యాటగిరీ ద్వారా ఉమ్మడి ప్రవేశాలకు ఆటంకం కలుగుకుండా చూస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.


శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా?

తొమ్మిదేండ్ల టీడీపీ పాలనలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు చేపట్టి ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇచ్చారో స్పష్టం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు సవాలు చేశారు.


అంతర్జాతీయ ప్రమాణాలతోవాటర్ గ్రిడ్

వాటర్ గ్రిడ్ నిర్మాణంలో భారీస్థాయిలో పైపులు అవసరమవుతాయని, అందుకే జాతీయస్థాయిలో పైపుల తయారీరంగంలో పేరున్న కంపెనీలను ఈ సమావేశానికి ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు.


జల దోపిడీయే

ఆంధ్ర నేతల జలదోపిడీని అరికట్టి తెలంగాణకు న్యాయంచేయాలని పండిట్‌ను సీఎం కేసీఆర్ కోరారు.


చెరువుల పునరుద్ధరణ సామాజిక ఉద్యమం

రాష్ట్రంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరణ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


తెలంగాణ చరిత్రను వెలుగులోకి తెస్తాం

తెలంగాణ చరిత్ర, సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రామాణిక చరిత్ర గ్రంథాలను వెలువరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.


లెక్కలన్నీ తప్పే

శ్రీశైలం జలవినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వ వాదనలన్నీ కాకి లెక్కలేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.