Author Archives: BRSpartyonline

రూపాయికే కిలో బియ్యం

రేషన్ కార్డులకింద ఒక్కొక్కరికి 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 5 కిలోలకు పెంచుతున్నామని కుటుంబానికి 20 కిలోలు మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను కూడా ఎత్తి వేస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి తలా 5 కిలోల చొప్పున అందజేస్తామన్నారు.


రోడ్లకు మహర్దశ

రాష్ట్రంలో రహదార్లకు మహర్దశ పట్టనుంది. ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. రహదారుల అభివృద్ధి కోసం రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


సమయపాలన పాటించాల్సిందే

సచివాలయంలోని డీ బ్లాక్‌లో పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించిన వివిధ విభాగాలలో గురువారం ఉదయం 10:50 గంటలకు కేటీఆర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.


KCR TO BE THE CHIEF GUEST AT ‘ASICON 2014’ TO BE HELD AT HICC

Chief Minister K Chandrashekar Rao will be the Chief Guest at the 74th Annual Conference of Association of Surgeons of India (ASICON) to be held at Hyderabad International Convention Centre on 27th December 2014.


సీమాంధ్ర కుట్రలపై జర పైలం

తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు కోటి ఆశలు ఉన్నాయని, వారి ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యోగుల సహకారం చాలా అవసరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.


రోడ్ల అభివృద్ధికి 10వేల కోట్లు

రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ ఏడాదిలోగా అద్దంలా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


Rs 1,410 Cr to Energise Panchayat System

In a bid to rejuvenate Panchayat Raj system, the state government would spend a whopping `1410.09 crore for 2014-15 financial year from the 13 Financial Commission funds.


రైతుల కోసం సంక్షేమ నిధి

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధి ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు.


డెంగ్యూ మరణాలపై దుష్ప్రచారం

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క డెంగ్యూ మరణం కూడా నమోదు కాలేదు. ప్రతిపక్షాలు మాత్రం పనిగట్టుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి.