Author Archives: BRSpartyonline

అత్యుత్తమ విద్యావిధానానికి నాంది పలుకుతాం

విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరిగేలా దేశంలోనే అత్యుత్తమ విద్యావిధానానికి నాంది పలుకుతామని ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


పెద్ద మనసు చాటుకున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. రాజకీయాలు స్నేహబంధాలకు అడ్డుకావని నిరూపించారు.


కబ్జాలపై మూడోకన్ను

భూఅక్రమార్కుల విషయంలో మూడోకన్ను తెరువాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెవెన్యూ అధికారులకు సూచించారు.


నేడు ఢిల్లీకి కేసీఆర్

ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యే నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటున్నారు.


హాస్టళ్లకు సన్నబియ్యం

రాష్ట్రంలోని వసతిగృహాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.


రైల్వే మంత్రిని కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు

టీఆర్‌ఎస్ ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును కూడా కలిసి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల అమలుపై చర్చించింది.


చంద్రబాబు మరో కుట్ర

తెలంగాణకు ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతూ కుట్రలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు మరో కుట్రకు తెరతీశారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు.


ప్రణాళికబద్ధంగా వాటర్‌గ్రిడ్ పనులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులను ప్రణాళికబద్ధంగా, శాస్త్రీయ అవగాహనతో, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


ముచ్చెర్లలో ఫార్మాసిటీ

బంగారు తెలంగాణ దిశగా మరో అడుగు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్లలో 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


విభజన పూర్తిచేయండి

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు