Author Archives: BRSpartyonline

ఆసరాపై ఆందోళనొద్దు
ఆసరాపై ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

పటిష్టంగా పార్టీ నిర్మాణం!
పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమంతో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి ప్రజల ఆశీర్వాదంతో పాలనా పగ్గాలు చేపట్టి బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా సాగిపోతున్న ముఖ్యమంత్రి కెసిఆర్. అదే స్థాయిలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయటంపై దృష్టి సారించారు.

మూడోవారంలో ఐటీ పాలసీ
దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఐటీ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి
రాష్ర్టాలు బలహీనంగా ఉన్నంతకాలం దేశం పటిష్టంగా ఉండదని, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే నేరాల అదుపు
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు ఉద్బోధించారు.

Government will replicate Kerala model, says KTR
The Telangana government is trying to replicate the Kerala model for protection and welfare of …

పండుగలా చెరువుల పునరుద్ధరణ
ఈ చెరువ నాది అనే భావన ప్రతి ఒక్కరికీ కలగాలి. చెరువు పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులే కాదు, సీఎం, గవర్నర్‌కూడా పాల్గొనబోతున్నారుఅని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది.

మిషన్ కాకతీయ వేగవంతం
రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వేగం పుంజుకుంది.


