Tag Archives: Telangana Rashtra Samithi

వైద్యసేవల వికేంద్రీకరణ
ఆరోగ్యశ్రీతోపాటు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్) మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్నదని ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు.

రెండుజిల్లాల్లో వాటర్‌గ్రిడ్ పైలట్‌ప్రాజెక్టు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకం అమలును ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

ఏరోస్పేస్,డిఫెన్స్ రంగాలకు ప్రోత్సాహం
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టిసారించామని, అందులోభాగంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

త్వరగా తేల్చండి
రాష్ట్ర విభజన అనంతరం అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని మంగళవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది.

అద్భుతాలు సాధ్యమే
రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

కరెంటు బాధ్యత కేంద్రానిదే
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర శాసనసభ తీవ్రంగా మండిపడింది. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సాధించాల్సిందేనని తీర్మానించింది

ఇది రాజకీయశక్తుల పునరేకీకరణ
ఇప్పుడు ధర్మారెడ్డి చేరినా… ఇంతకుముందు ఇతర పార్టీల నుంచి ఎందరో చేరినా… ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, స్వార్థానికి అతీతంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నరు.

అర్హులందరికీ ఆసరా
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ఉదయం పింఛన్ల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.

ప్యాకేజీ పరిశ్రమకు భారీ డిమాండ్
తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం ప్యాకేజీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


