Tag Archives: KCR

మన సీఎం మన పాలన
స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధన దిశగా తదేక దీక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల పాలన దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను సాకారం చేసేబాటలో సాగుతున్నది.

పైలెట్‌ప్రాజెక్టుగా పాడిపరిశ్రమ
పాడిపరిశ్రమతోపాటు వ్యవసాయానుబంధ రంగాలను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.

ఆంధ్రోళ్ల ఫీజులు మనమెందుకు కట్టాలె?
ఇక్కడున్న ఆంధ్ర విద్యార్థులకూ తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వాలని అంటున్నారు. ఆంధ్రోళ్లకు మనమెందుకు ఫీజులు కట్టాలె.

చిన్ననీటి వనరులకు పెద్దపీట
రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యమిస్తోందని భారీనీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.

తస్మాత్ జాగ్రత్త..
ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా, వేగంగా అమలు జరిగేలా నిరంతరం అప్రమత్తతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులకు సూచించారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి..మరో మూడునెలలు పొడిగింపు
సోమవారంతో ముగియనున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఐటీ నిపుణులదే భవిష్యత్తు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఐటీ నిపుణులు ఉంటారని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు.

ఏడింట గులాబీ జెండా!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులను చిత్తు చేసి గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకున్నారు

ఐటీని విస్తరిస్తాం
సాంకేతిక రంగంలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్‌లో యూరో టెక్ సెంటర్
ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ తెలంగాణలో ఆవిష్కృతం కానుంది.

