Tag Archives: KCR

విషబీజాలు నాటుతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఇరు రాష్ర్టాల ప్రజల మధ్య శాశ్వతంగా విష బీజాలు నాటడానికి కుట్ర చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెట్ శాఖ మంత్రి టీ హరీష్‌రావు ఆరోపించారు.

నవ తెలంగాణకు జన ప్రణాళిక
అభివృద్ధి ప్రణాళికలు కూడా పైనుంచి కిందికి ప్రసరించడం కాదు, గ్రామీణస్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా జరగాలి.

గులాబీ స్వీప్
కార్పొరేషన్, మున్సిపల్ పాలక మండళ్ల మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జయకేతనం ఎగిరేసింది

బంగారు బాటలో..
శాసించే స్థితికి వచ్చిన తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల పాలనకు ఇక విస్తృత స్థాయి రూపాన్నిచ్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమాయత్తమవుతున్నారు

వెయ్యి కోట్లతో స్టీల్ ప్లాంట్
పరాయిపాలన సంకెళ్లను తెంచుకున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల కంపెనీలు ముందుకువస్తున్నాయి.

ప్రకృతి ప్రేమికుడు కేసీఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకృతి ఆరాధకుడు. చెట్టూ పుట్టా మట్టి.. కనిపిస్తే ఆయన పులకించిపోతారు.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

బాబు కుట్రలను ఛేదిస్తాం
తెలంగాణను రకరకాలుగా ఇబ్బందుల పాల్జేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఛేదించి రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తామని భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.


