Tag Archives: KCR

కోతలకు చంద్రబాబే కారణం

ఉమ్మడిరాష్ట్రం విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని తట్టుకోలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈర్ష్యతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆరోపించారు.


క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్

హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్, పర్యావరణ అనుకూల నగరంగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.


ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం

ప్రజాప్రతినిధులు పైరవీలు, అవినీతి రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కృషిచేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు


గవర్నర్ పాలనకు కుట్ర!

తెలంగాణవాసుల నెత్తురు మరిగే అంశం.. హైదరాబాద్‌ను యూటీచేసే పథకం.. అవును.. సరిగ్గా అదేకుట్ర మళ్లీ ముందుకు వస్తున్నది.


పోలవరంపై పోరు

పోలవరం ఆర్డినెన్స్, హైదరాబాద్‌పై గవర్నర్ పాలన యత్నాలను పార్లమెంటు వేదికగా తీవ్రంగా ప్రతిఘటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు.


ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట అందేలా..పంచాయతీ హబ్

ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట ప్రజలకు అందించే విధంగా పంచాయతీ హబ్‌లను ఏర్పాటు చేస్తే గ్రామీణాభివద్ధిలో అద్భుతాలు సష్టించొచ్చని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు.


రాష్ట్రంలో జపాన్ భారీ పెట్టుబడులు

జపాన్ కౌన్సిల్ జనరల్ మసనోరి నకానో శుక్రవారం సచివాలయంలో తన ప్రతినిధి బృందంతో కలిసి సీఎం కేసీఆర్‌తో పెట్టుబడులపై చర్చలు జరిపారు.


విశ్వనగరానికి సూపర్ హైవే

మూడు దశాబ్దాలకు నగర ప్రణాళిక.. దీర్ఘకాలిక దృష్టితో సిద్ధంచేస్తున్న కేసీఆర్ సర్కార్


కారెక్కిన ఎంపీపీలు

టీఆర్‌ఎస్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థాయుల్లోనూ విజయకేతనం ఎగురవేస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్నది.


తెలంగాణ ఆదాయవనరులకు..జీఎస్టీ అడ్డుకారాదు

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని, రాష్ట్ర ఆదాయ వనరులకు విఘాతం కలిగించేలా మాత్రం ఉండరాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.