Tag Archives: KCR

కొత్త భూసేకరణ చట్టం

తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త భూసేకరణ చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్నది.


వాటర్ గ్రిడ్ సర్వేకు 105 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


అర్హులకు ఎలాంటి నష్టం జరుగదు

ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు.


సిద్దిపేటలో సద్దిమూట

రైతులకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించే సద్దిమూట పథకాన్ని మెదక్ జిల్లా సిద్దిపేట వ్యవసాయమార్కెట్ యార్డులో భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు.


రూ.4,700 కోట్లు నాలుగేండ్లలో కేంద్రం నుంచి వచ్చే అవకాశం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. ఈ పర్యటన ఫలితంగా రాష్ర్టానికి రూ.4,700కోట్లు అదనంగా నిధులు రానున్నాయి.


నూతన ఆవిష్కరణలకు పోత్సాహం

సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాల పోత్సాహాన్ని అందిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


సాయపడేందుకు సిద్ధం

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మానవత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. హుదూద్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సాయమందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


వాటర్ గ్రిడ్ సర్వేకు సన్నాహాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులకు సూచించారు.


హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలు

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ రాష్ట్రంలో తొలిసారిగా పబ్లిక్ వై-ఫై సేవలను ప్రారంభించింది.


Irrigation Minister Harish Rao lashes out Opposition parties

http://youtu.be/FKKWFhZc1wY?list=UUp1CmHJa82ppRClE-t1uh0A