Tag Archives: KCR

మినీడెయిరీలకు రూ. 250కోట్లు
మినీడెయిరీల ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Telangana CM KCR Speech at Yadagiri Gutta in Nalgonda district
http://youtu.be/1bbo9QM_Ecg?list=UUp1CmHJa82ppRClE-t1uh0A

గుట్టగుడికి స్వర్ణగోపురం
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

ఫీజు బకాయిలు చెల్లిస్తాం
గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన ఫీజు బకాయిలను మొత్తం చెల్లిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.

వెయ్యి మెగావాట్ల టాటా విద్యుత్
హైదరాబాద్ నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూపు కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు.

ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా
రాష్ర్టానికి కీలకమైన ప్రాణహిత-చేవెళ్ల నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు.

డిసెంబర్ నుంచి చెరువుల పునరుద్ధరణ
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని చెరువుల పునరుద్ధరణపై నియమించిన క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్, భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

టీఎస్ ఆర్టీసీపై సీఎం వరాల జల్లు
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు.

హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవం
నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ హైదరాబాద్ గౌరవం పెంచేలా ఉండాలే కానీ, మురికి కూపంగా మారవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

రైతులకు కొత్త రుణాలు ఇప్పించండి
రైతలకు కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకులకు సూచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ను కోరారు.

