Tag Archives: KCR

నియోజకవర్గానికి కోటిన్నర
ఆంధ్ర సర్కారు కుట్రలవల్లనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొన్నది. దీన్ని అధిగమించేందుకు అన్ని రకాల చేస్తున్నాం. రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం.

చంద్రబాబు దగాకోరు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరు మీద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదు
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనల అతిక్రమణ జరగడంలేదని స్పష్టంచేస్తూ కృష్ణా రివర్ బోర్డు సభ్యకార్యదర్శికి ప్రభుత్వం లేఖ పంపించింది.

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆగదు
మా ప్రాంతంలో కరెంట్ కోసం శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఆపాలని కృష్ణా రివర్‌బోర్డుకు చంద్రబాబు ఎలా లేఖ రాస్తారు.

పోలీసుశాఖపై వరాల జల్లు
పోలీసుశాఖ పటిష్ఠానికి మొదటినుంచి ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాజాగా ఆ శాఖపై వరాలజల్లు కురిపించారు.

ఉద్యోగులకు హెల్త్‌కార్డులు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీపావళి కానుకను ప్రకటించారు.

మార్చినాటికి కృష్ణా మూడోదశ
నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) నుంచి మూడోదశ పైప్‌లైన్ ద్వారా మార్చి నాటికి జంట నగరాలకు తాగునీరు అందించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు పేర్కొన్నారు.

నిర్వాసిత గిరిజనులకు భారీ ప్యాకేజీ
-తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పుపై చర్చ -మార్గదర్శకాల ఖరారుకు మరోసారి సమావేశం -ఏజెన్సీలో అక్షరాస్యత పెరగడం లేదు -ఎస్టీ పారిశ్రామికులు …

ముందుగా పునరావాసం
పులిచింతల ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే 20 టీఎంసీల నీటి నిల్వకు సహకరిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.

రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం
తాగునీటి సమస్య శాశ్వత పరిష్కరానికి ఇంటింటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

