Tag Archives: KCR

రోడ్ల అభివృద్ధికి 10వేల కోట్లు
రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ ఏడాదిలోగా అద్దంలా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

Rs 1,410 Cr to Energise Panchayat System
In a bid to rejuvenate Panchayat Raj system, the state government would spend a whopping `1410.09 crore for 2014-15 financial year from the 13 Financial Commission funds.

రైతుల కోసం సంక్షేమ నిధి
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధి ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు.

ఉచితంగా ఇండ్లు
ఐడీహెచ్ కాలనీవాసులకు నిర్మిస్తున్న తరహాలో నగరంలోని పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

తాజా గజినీలు మీరు
రైతు సమస్యల మీద కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభలు.. హత్యలు చేసినవారే సంతాప సభలు పెడుతున్నట్టుగా ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

8 నుంచి పింఛన్ల పంపిణీ
ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్రప్రభుత్వం పెంచిన పింఛన్లను నవంబర్ 8 నుంచి అందించనుందని, నవంబర్ నెల పింఛన్ నగదురూపంలో లబ్ధిదారులకు నేరుగా అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

చెరువుల పునరుద్ధరణ సామాజిక ఉద్యమం
రాష్ట్రంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరణ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ చరిత్రను వెలుగులోకి తెస్తాం
తెలంగాణ చరిత్ర, సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రామాణిక చరిత్ర గ్రంథాలను వెలువరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.

కుట్రలను అడ్డుకోండి
తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు.

జిల్లాల్లో సమస్యలేమున్నాయి?
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలుకావస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియోజకవర్గ, జిల్లాలవారీగా సమస్యలు, ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, తక్షణ అవసరాలపై దృష్టి సారించారు.

