Tag Archives: KCR

చురుకైన నేత.. ఉద్యమాల నేపథ్యం..
ఒక జిల్లా జన్మనిస్తే.. మరో జిల్లా అక్షరజ్ఞానాన్ని ప్రసాదించింది.. ఇంకో జిల్లా విద్యా నిలయాలతో అనుబంధం పెంచడంతోపాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోనూ భాగస్వామిగా మార్చింది.

పల్లాకు పట్టభద్రుల టికెట్
శాసనమండలికి వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్టీ సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

కొనసాగుతున్న సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదుకు స్పందన ఏమాత్రం తగ్గడంలేదు. 20వ తేదీనాటికే గడువు ముగిసిన విషయం తెలిసిందే. సభ్యత్వాల కంప్యూటరీకరణకు గడువు ఈనెల చివరివరకు పెంచడంతో నభ్యత్వాల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతున్నది.

మండలికి దేవీప్రసాద్!
హైదరాబాద్,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్ ఎంపికయ్యారు.

వ్యవసాయ ఉత్పత్తులకు సరిపడా గోదాములు
వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుచేయడంవరకే పరిమితం కాకుండా, వాటి నిల్వకు కూడా మార్కెటింగ్‌శాఖ ప్రణాళికాబద్ధంగా గోదాముల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు.

పోటాపోటీగా సభ్యత్వాలు
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పోటీపడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

గులాబీవనం తెలంగాణ , 50 లక్షలు దాటిన టీఆర్‌ఎస్ సభ్యత్వాలు..
టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటిపోయాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

ఉద్యమంలో న్యాయవాదుల పోరాటం మరువలేనిది
తెలంగాణ ఉద్యమ చరిత్రలో న్యాయవాదుల పోరాటం మరువలేనిదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు అన్నారు.

లక్ష్యాన్ని మించిన సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ లక్ష్యాన్ని మించి నమోదవుతున్నది. మంగళవారం మహాశివరాత్రి పర్వదినం రోజు సైతం ప్రజలు సభ్యత్వం తీసుకునేందుకు క్యూ కట్టారు.

