Tag Archives: KCR

ప్రాణహిత-చేవెళ్లకు ఓకే
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య తలపెట్టిన అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై ఇరురాష్ర్టాల మధ్య కీలక అవగాహన కుదిరింది.

యుద్ధప్రాతిపదికన జలహారం
ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలహారం పథకాన్ని రూపొందించి ఇంటింటికీ నల్లాతో మంచినీటి సరఫరాకు కంకణం కట్టుకుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

నిధులు ఇవ్వండి
పలు ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం కలుసుకోనున్నారు.

గులాబీకి జనహారతి
టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వాల నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. వాడవాడలా సభ్యత్వ నమోదుకు జనం భారీగా తరలివస్తుండటంతో జాతరను తలపిస్తున్నది.

దేశంలోనే ఓ నమూనాగా జలహారం
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వాటర్‌గ్రిడ్ దేశంలోనే ఓ నమూనా కానుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.
Telangana Attracts Over Rs 2,500 Cr Investment Proposals
Telangana has attracted investment proposals worth over Rs 2,500 crore since the formation of the state on June 2, 2014.

పరిశ్రమలకు ఆధార్ తరహా కోడ్
అవినీతికి తావు లేదు.. సమయం వృధాకు అవకాశం ఇవ్వం. పూర్తి పారదర్శకతే తెలంగాణ ప్రభుత్వ విధానం. పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.

డబుల్ బెడ్‌రూం భేష్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కానుంది.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం
ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సంకల్పంతో ముందుకు వెళుతున్నదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.


