Tag Archives: KCR

రాష్ర్టాలకు ప్రముఖపాత్ర

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం, సహకారం, సమాన భాగస్వామ్యం తో కలిసి పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


CM KCR delhi tour


కేంద్రంనుంచి 7వేల కోట్లు

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావాల్సిన సీఎస్టీ (సెంట్రల్ సేల్స్ టాక్స్) బకాయిలను రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో మూడు విడతలుగా చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు.


ఇంటివద్దకే ఇసుక

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తామని భారీ నీటిపారుదల, మైనింగ్, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు


బయ్యారంపై సానుకూలం

బయ్యారంలో ప్రతిపాదించిన స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్ నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.


KCR addressing on PRC hike for Telangana Govt Employees

http://youtu.be/o2qe6BUfYE0


వాటర్‌గ్రిడ్‌తో దాహార్తి తీరుస్తాం

వాటర్‌గ్రిడ్ పథకం.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక. నాలుగేండ్లలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చి ప్రజల దాహార్తి తీర్చుతాం.


హస్తినలో సీఎం కేసీఆర్

ఐదు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు.


సూపర్ ఫిట్‌మెంట్43%

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 43శాతంగా నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన

అధికార పార్టీ టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. క్రియాశీల కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువత సభ్యత్వం కోసం క్యూ కట్టారు.