
ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పేద ప్రజల సంక్షేమం కోసం.నిరుద్యోగ యువత కోసం. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం కోసం అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు.

గత ప్రభుత్వాలు నాకేం ఇస్తావని అడగడంతో వచ్చిన పరిశ్రమలు పారిపోయాయి. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పరిశ్రమలకు మీకేం కావాలని అడిగి సింగిల్‌విండో విధానంలో అన్ని అనుమతులు ఇస్తున్నాం.

రాబోయే రోజుల్లో తెలంగాణను సైబర్‌సేఫ్టీ రాష్ట్రంగా మలుస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో అమలుచేయబోయే పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

విద్య, ఉపాధి రంగాలలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

మాది చేతల ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను కూడా ఖర్చుకు వెనుకాడకుండా చేపడతామని రాష్ట్ర మార్కెటింగ్, నీటిపారుదల, మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యంలోని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైనవని ఉద్యోగసంఘాల నేతలు అన్నారు.

పేద, ధనిక తేడాల్లేకుండా అందరికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తానని సీఎం కే చంద్రశేఖర్‌రావు మరోసారి నిరూపించుకున్నారు.

మిత్రుల ఒత్తిడి మేరకు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్నానని వివరించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించారని, ప్రజల మద్దతు లభించిందని, అందుకే అంతరాలు లేని, ఆదర్శవంతమైన బంగారు తెలంగాణను నిర్మించడం బాధ్యతగా భావిస్తున్నా.

టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో సీఎం చాంబర్‌లో నా టేబుల్ డ్రాలో భద్రంగా పెట్టుకున్నాను . ఏ విషయం వచ్చినా చూసుకుంటున్న. అదే మా భగవద్గీత.
– సీఎం కేసీఆర్
Please contribute generously to the BRS Party.