Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మోతెలో పసుపు శుద్ధి కర్మాగారం

నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


స్థానికతపై తుదినిర్ణయం రాష్ర్టానిదే

ఎన్నికల హామీలను నెరవేర్చలేననే భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.


ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్

ఛత్తీస్‌గఢ్‌లో అందుబాటులో ఉన్న మిగులు విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తీసుకువచ్చేందుకు వెంటనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు.


ప్రపంచంలోనే నంబర్ 1గా పారిశ్రామిక విధానం

పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు అధికారులు దేశవిదేశాల్లోని అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు.


Telangana State Industrial Policy in 2 Days

The new industrial policy of Telangana will be in place within two days. This will be the world’s best industrial policy, chief minister K Chandrasekhar Rao has said.


మూడు రోజుల్లో పారిశ్రామిక విధానం

ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.


జలసౌధలో మంత్రి హరీశ్ ఆకస్మిక తనిఖీ

నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయమైన జలసౌధలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.


ఫాస్ట్‌కు కమిటీ

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకాన్ని పటిష్టంగా అమలుపరిచేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది.


సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ మహమూద్ అలీ ఇఫ్తార్ విందు

పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ఈదుల్ ఫిత్ పండుగ సందర్భంగా డిఫ్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.


శబ్ద శాసనుడు మా సినారె

తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ సీ నారాయణరెడ్డి శబ్ద శాసనుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.