
స్వాతంత్య్ర దినోత్సవం నాడు దళితులకు భూపంపిణీ పథకం ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఐటీ, పారిశ్రామిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు తెలంగాణ రాష్ర్టాన్ని వేదికగా మార్చుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

మాసాయిపేట రైల్వే ప్రమాద ఘటనలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంనాడు ఆర్థిక సహాయాన్ని అందజేసింది.

రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులను సీజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు వీలుగా ఛత్తీస్‌గఢ్ నుంచి మిగులు విద్యుత్‌ను పొందేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కార్పొరేట్ దవాఖానాలకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

హైదరాబాద్‌ను వెజిటబుల్ హాబ్‌గా తీర్చిదిద్దుతామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అసలైన లబ్ధిదారులకు అందాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

మెదక్ జిల్లా మసాయిపేట వద్ద జరిగిన స్కూలుబస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

మహారాష్ట్ర- తెలంగాణ రాష్ర్టాల మధ్య నిర్మించనున్న లెండి, లోయర్ పెన్‌గంగ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చర్చలు జరిపారు.
Please contribute generously to the BRS Party.