
. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఏడు వేల ఎకరాల్లో తెలంగాణ ఫార్మా సిటీని నిర్మించాలని తలపెట్టింది.

నెలరోజులుగా సిమెంట్ రంగంలో నెలకొన్న సంక్షోభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చొరవతో తెరపడింది.

రాష్ట్ర వ్యవసాయర్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సుభోజనం పథకాన్ని మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్‌రావు శుక్రవారం బోయినపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్‌లో ప్రారంభించనున్నారు.

ఆరు నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు.

దక్షిణాది రాష్ర్టాల కౌన్సిల్ తదుపరి సమావేశం హైదరాబాద్‌లో జరుగనుంది వైస్ చైర్మన్ కే చంద్రశేఖర్‌రావు

విధివిధానాల రూపకల్పన, అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం అందరి ప్రశంసలు పొందుతున్నది.

మహాకవి దాశరథి పేరిట ప్రత్యేక సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు

అల్లా దయవల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ అల్లా దయతోనే బంగారు తెలంగాణను సాధించుకుందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలను విస్తృత పరిచేందుకు ఈ-పంచాయతీల రూపకల్పనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని, పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తామని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు.

-సింగపూర్‌కంటే మేలైన పారిశ్రామిక విధానం -సింగిల్‌విండోతో అనుమతులు సరళీకృతం -చైనాలో సాధ్యమైతే ఇక్కడ కాదా? -పారిశ్రామికవేత్తల భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Please contribute generously to the BRS Party.