Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

అంతర్జాతీయ ప్రమాణాలతోవాటర్ గ్రిడ్

వాటర్ గ్రిడ్ నిర్మాణంలో భారీస్థాయిలో పైపులు అవసరమవుతాయని, అందుకే జాతీయస్థాయిలో పైపుల తయారీరంగంలో పేరున్న కంపెనీలను ఈ సమావేశానికి ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు.


జల దోపిడీయే

ఆంధ్ర నేతల జలదోపిడీని అరికట్టి తెలంగాణకు న్యాయంచేయాలని పండిట్‌ను సీఎం కేసీఆర్ కోరారు.


చెరువుల పునరుద్ధరణ సామాజిక ఉద్యమం

రాష్ట్రంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరణ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


తెలంగాణ చరిత్రను వెలుగులోకి తెస్తాం

తెలంగాణ చరిత్ర, సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రామాణిక చరిత్ర గ్రంథాలను వెలువరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.


లెక్కలన్నీ తప్పే

శ్రీశైలం జలవినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వ వాదనలన్నీ కాకి లెక్కలేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


కుట్రలను అడ్డుకోండి

తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు.


జిల్లాల్లో సమస్యలేమున్నాయి?

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలుకావస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియోజకవర్గ, జిల్లాలవారీగా సమస్యలు, ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, తక్షణ అవసరాలపై దృష్టి సారించారు.


నియోజకవర్గానికి కోటిన్నర

ఆంధ్ర సర్కారు కుట్రలవల్లనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొన్నది. దీన్ని అధిగమించేందుకు అన్ని రకాల చేస్తున్నాం. రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం.


చంద్రబాబు దగాకోరు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరు మీద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


జీతం తీసుకొని కూర్చుంటామంటే సరిపోదు

భూగర్భజల విభాగం ఇంజినీర్ల పనితీరుపై మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విభాగంలో పని లేకపోతే మరో విభాగానికి వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.