
తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు కోటి ఆశలు ఉన్నాయని, వారి ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యోగుల సహకారం చాలా అవసరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.

రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ ఏడాదిలోగా అద్దంలా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

In a bid to rejuvenate Panchayat Raj system, the state government would spend a whopping `1410.09 crore for 2014-15 financial year from the 13 Financial Commission funds.

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధి ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క డెంగ్యూ మరణం కూడా నమోదు కాలేదు. ప్రతిపక్షాలు మాత్రం పనిగట్టుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి.

ఐడీహెచ్ కాలనీవాసులకు నిర్మిస్తున్న తరహాలో నగరంలోని పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

రైతు సమస్యల మీద కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభలు.. హత్యలు చేసినవారే సంతాప సభలు పెడుతున్నట్టుగా ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్రప్రభుత్వం పెంచిన పింఛన్లను నవంబర్ 8 నుంచి అందించనుందని, నవంబర్ నెల పింఛన్ నగదురూపంలో లబ్ధిదారులకు నేరుగా అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

తమ రాష్ట్రంలోని పరీక్షలను తాము సొంతంగా నిర్వహించుకుంటామని, విభజన చట్టం ప్రకారం 15 శాతం ఓపెన్ క్యాటగిరీ ద్వారా ఉమ్మడి ప్రవేశాలకు ఆటంకం కలుగుకుండా చూస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

తొమ్మిదేండ్ల టీడీపీ పాలనలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు చేపట్టి ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇచ్చారో స్పష్టం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు సవాలు చేశారు.
Please contribute generously to the BRS Party.