
కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపి, తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు.

అరవై ఏండ్లుగా సీమాంధ్రపాలకులు విస్మరించిన తెలంగాణ అవసరాలన్నింటికీ ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపాం

సమైక్య పాలనలో జరిగిందంతా పచ్చి మోసమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాలు హక్కుభుక్తం చేసుకోవడానికి ఆ నది పరిధిలో ఉన్నా హైదరాబాద్‌కు నీరు తీసుకురాలేదని అన్నారు.

కరెంటు కష్టాలనుంచి తెలంగాణకు ఉరట కల్పించే దిశలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకోనుంది

రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ప్రతి ఏటా ఇండియా టుడే నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో భాగంగా ఈసారి తెలంగాణ రాష్ర్టానికి మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ అవార్డు లభించింది.

రేషన్ కార్డులకింద ఒక్కొక్కరికి 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 5 కిలోలకు పెంచుతున్నామని కుటుంబానికి 20 కిలోలు మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను కూడా ఎత్తి వేస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి తలా 5 కిలోల చొప్పున అందజేస్తామన్నారు.

రాష్ట్రంలో రహదార్లకు మహర్దశ పట్టనుంది. ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. రహదారుల అభివృద్ధి కోసం రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

సచివాలయంలోని డీ బ్లాక్‌లో పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించిన వివిధ విభాగాలలో గురువారం ఉదయం 10:50 గంటలకు కేటీఆర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

Chief Minister K Chandrashekar Rao will be the Chief Guest at the 74th Annual Conference of Association of Surgeons of India (ASICON) to be held at Hyderabad International Convention Centre on 27th December 2014.
Please contribute generously to the BRS Party.