Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

జనవరి నుంచి తెలంగాణ పల్లె ప్రగతి

సకలజనుల సమ్మె కాలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల 36 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు సెర్ప్ పాలకమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది.


హెల్త్‌కార్డుల జారీ ప్రారంభం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ బుధవారం పట్టాలెక్కింది.


విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదు

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనల అతిక్రమణ జరగడంలేదని స్పష్టంచేస్తూ కృష్ణా రివర్ బోర్డు సభ్యకార్యదర్శికి ప్రభుత్వం లేఖ పంపించింది.


శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆగదు

మా ప్రాంతంలో కరెంట్ కోసం శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఆపాలని కృష్ణా రివర్‌బోర్డుకు చంద్రబాబు ఎలా లేఖ రాస్తారు.


పోలీసుశాఖపై వరాల జల్లు

పోలీసుశాఖ పటిష్ఠానికి మొదటినుంచి ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాజాగా ఆ శాఖపై వరాలజల్లు కురిపించారు.


ఉద్యోగులకు హెల్త్‌కార్డులు

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీపావళి కానుకను ప్రకటించారు.


మార్చినాటికి కృష్ణా మూడోదశ

నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) నుంచి మూడోదశ పైప్‌లైన్ ద్వారా మార్చి నాటికి జంట నగరాలకు తాగునీరు అందించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి పద్మారావు పేర్కొన్నారు.


కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

ఆహారభద్రత కార్డులు, పెన్షన్ల జారీ ప్రక్రియకు ఎలాంటి గడువు విధించలేదు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.


సీఎం చేతికి పీఆర్సీ

ఉద్యోగుల సమస్యలను, సర్వీస్ నిబంధనలలో ఇబ్బందులను చర్చించడానికి త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


నిర్వాసిత గిరిజనులకు భారీ ప్యాకేజీ

-తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పుపై చర్చ -మార్గదర్శకాల ఖరారుకు మరోసారి సమావేశం -ఏజెన్సీలో అక్షరాస్యత పెరగడం లేదు -ఎస్టీ పారిశ్రామికులు …


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.