Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ప్రభుత్వంపై రూ.4 వేల కోట్ల భారం పడుతుందని తెలిసినా వారికి అండగా నిలవాలనే ఈ ఆసరా పథకం ద్వారా వారిని ఆదుకునున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, గజ్వేల్‌ చుట్టూ రింగ్ రోడ్లు

రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, అభివృద్ధి, విస్తరణతోపాటు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలన్నీ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించి వచ్చే ఏడాది మే నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం సూచించారు.


కొండంత ఆసరా

ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం అమలుచేసి చూపుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


అర్హులందరికీ ఆసరా

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ఉదయం పింఛన్ల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.


ITC Likely to Set Up Food Processing Park in Telangana

A major Food Processing Park is likely to come up in Telangana state.


ప్యాకేజీ పరిశ్రమకు భారీ డిమాండ్

తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం ప్యాకేజీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


10లక్షల లీటర్ల పాలతో మెగా డైయిరీ

వచ్చే ఏడాదిలోగా 10 లక్షల లీటర్ల పాలతో మెగా డెయిరీని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


అర్హులందరికీ పెన్షన్..రేషన్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న పింఛన్లు, ఆహారభద్రత పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు.


పేద సిక్కు యువతులకూ కల్యాణలక్ష్మి

గురునానక్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిక్కు సోదరులపై వరాల జల్లు కురిపించారు. నిరుపేద సిక్కు కుటుంబాల్లోని అమ్మాయిల వివాహాలకు కూడా కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపచేస్తామని ప్రకటించారు.


జిల్లాల్లోనూ షీ టీమ్స్

రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళలకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారం కోసం 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.