Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఏరోస్పేస్,డిఫెన్స్ రంగాలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టిసారించామని, అందులోభాగంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


రెండేండ్లలో 12వేల మెగావాట్ల విద్యుత్

వచ్చే రెండేండ్లలో 12వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


హెరిటేజ్‌లో డిటర్జెంట్

రాష్ట్రంలో కల్తీ పాల వ్యవహారం బుధవారం అసెంబ్లీలో దుమారం రేపింది. కల్తీపాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని భావించిన టీడీపీ సభ్యులు.. అది కాస్తా తమకే ఎదురు తిరిగేసరికి దిక్కుతోచని స్థితిలోపడిపోయారు.


త్వరగా తేల్చండి

రాష్ట్ర విభజన అనంతరం అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని మంగళవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది.


అద్భుతాలు సాధ్యమే

రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


మూడేండ్లలో 21వేల మెగావాట్లు

రాబోయే మూడేళ్లలో 21వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


బాబు ముక్కుపిండి విద్యుత్ తెస్తం

ఏపీ సీఎం చంద్రబాబు ముక్కు పిండి మరీ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను తీసుకొస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


కరెంటు బాధ్యత కేంద్రానిదే

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర శాసనసభ తీవ్రంగా మండిపడింది. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సాధించాల్సిందేనని తీర్మానించింది


ఇది రాజకీయశక్తుల పునరేకీకరణ

ఇప్పుడు ధర్మారెడ్డి చేరినా… ఇంతకుముందు ఇతర పార్టీల నుంచి ఎందరో చేరినా… ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, స్వార్థానికి అతీతంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నరు.


ఆసరా తొలి అడుగే

ఆసరా పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పింఛన్లు అభివృద్ధిలో తొలి అడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయని పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.