Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

హరీశ్.. ఓ ఆణిముత్యం

కవులు, కళాకారులు, మేధావులకు నిలయం సిద్దిపేట. ఇదే గడ్డపై మరో ఆణిముత్యమే మంత్రి హరీశ్‌రావు.


దేశం మనల్నే చూడాలి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పట్టుబట్టి అద్భుతంగా పనిచేస్తున్నారని యావత్ దేశం ప్రశంసించేలా కలిసిమెలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇంజినీర్లకు పిలుపునిచ్చారు.


దళితుల సంక్షేమానికి పెద్దపీట

యాభై ఏండ్లుగా పాలకులు దళితులను ఓటుబ్యాంకుగా చూశారే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ వాటర్‌గ్రిడ్

అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


జలఉద్యమంలా మిషన్ కాకతీయ

ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నట్లుగానే, పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న మిషన్ కాకతీయ అనే జలఉద్యమాన్ని విజయవంతం చేద్దాం.


మెట్రోపై కుట్రలు సాగవు

హైదరాబాద్ నగరానికి తలమానికం కానున్న మెట్రో రైలుపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు.


ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత నీరు

వాటర్‌గ్రిడ్ ఏర్పాటుతో తెలంగాణలోని ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత నీళ్లందుతాయని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


విద్యావిధానాన్ని ప్రక్షాళన చేస్తాం

రాష్ట్రంలో విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.


అర్హులెవరినీ తొలగించం

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు, ఆహారభద్రత కార్డులు ఇస్తాం..ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.


కోరుకున్నచోట పోస్టింగ్

చెరువుల పునరుద్ధరణలో ప్రజల మెప్పుపొందుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసే చిన్ననీటిపారుదలశాఖ ఏఈలను గుర్తించి వచ్చే ఏడాది కోరుకున్న చోటకు బదిలీ చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హామీ ఇచ్చారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.