Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

పెట్టుబడులతో రండి!

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.


ఉపాధ్యాయులే మార్గదర్శులు

సమాజానికి ఉపాధ్యాయులే మార్గదర్శులని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చే బాధ్యత వారిపైనే ఉందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు


సవాల్‌గా మిషన్ కాకతీయ

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను సవాల్‌గా స్వీకరిద్దామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.


స్వచ్ఛంద చేయూత మరింత పెరగాలి

గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు.


త్వరలో లక్ష ఉద్యోగాలు

ఉద్యోగుల కొరత ఉన్నది. భర్తీ తక్షణ అవసరం. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన పూర్తి కావస్తున్నది. కమల్‌నాథన్ కమిటీ నివేదిక రాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది: హరీశ్‌రావు


రైతు కోసమే మిషన్

వ్యవసాయరంగానికే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.


మెడికల్ హబ్‌గా హైదరాబాద్

హైదరాబాద్ నగరం మెడికల్ హబ్‌గా మారిపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


ఉద్యోగులు భక్తితో పని చేయాలి

ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల శ్రేయస్సు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు చేసి మన్నలను పొందారని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.


బంజారాగడ్డపై అస్తిత్వ ప్రతీకలు

గురువారం బంజారాహిల్స్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్‌లకు ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు.


ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు ఒత్తిడి తెస్తా

తెలంగాణకు కొంగుబంగారంగా ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం(ఎఫ్‌సీఐ),సీమాంధ్ర ప్రభుత్వాల కుట్రల వల్లే మూసివేతకు గురైంది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.