Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

గుట్టగుడి విస్తరణ.. – సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లాలోని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.


టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు.


కొత్త మంత్రుల ప్రమాణం

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. ఉదయం పదకొండు గంటలకు రాజ్‌భవన్ లాన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆరుగురు కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు.


క్రమబద్ధీకరణకు ఆరు సూత్రాలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పేదల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆరు ప్రతిపాదనలను సిద్ధంచేశారు.


వలసలు నివారిస్తాం

రాష్ట్రంలో వలసలు పూర్తిస్థాయిలో నివారించి స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని పంచాయతీరాజ్, ఐటీశాఖమంత్రి కేటీఆర్ ప్రకటించారు.


రాచ నగరాలు!

వందల ఏండ్ల తర్వాత రాచకొండకు మళ్లీ రాజయోగం పట్టనుంది. చరిత్ర ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమా సిటీ సహా మూడు నగరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


అబుదాబి పెట్టుబడులు.. మరో అంతర్జాతీయస్థాయి కంపెనీ

మరో అంతర్జాతీయస్థాయి కంపెనీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. అబుదాబికి చెందిన లులు సంస్థ ఏడాదిలోనే సుమారు రూ.2500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది.


కుట్రతోనే చెరువుల విధ్వంసం

సమైక్య పాలనలో తెలంగాణలో కుట్రపూరితంగా చెరువుల విధ్వంసం జరిగింది. ఆ చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.


మూడేండ్లలో ఎస్సెల్బీసీ

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్సెల్బీసీ) సొరంగం పనులను మూడేండ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.


రాచకొండలో సినిమా సిటీ!

రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.