Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

దళిత పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


నాబార్డు సాయంతో గోదాముల నిర్మాణం

రాష్ట్రంలో 17 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాముల ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.


పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి ఆర్డినెన్సు

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలకు రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై నిర్ణయం తీసుకుంది.


ఉద్యమం స్ఫూర్తితో బంగారు తెలంగాణను సాధిస్తాం

శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించాం. అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.


చరిత్ర పుటల్లోకి సిద్దిపేట దీక్షలు

‘తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చారివూతాత్మక ఘట్టాలు చూశాం. ఉద్యమమం సిద్దిపేట. సిద్దిపేటలో 1531వ రోజులపాటు కొనసాగిన రిలేనిరాహార దీక్షలు జరిగి చరిత్రపుటల్లో నిలిచిపోతాయి.


మంత్రి లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకారం

విద్యుత్‌శాఖ మంత్రిగా డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు.


పది కోట్లతో క్రైస్తవ భవన్

క్రిస్టియన్లకోసం హైదరాబాద్ నగరంలో రూ.పది కోట్లతో క్రైస్తవ భవన్ నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.


పరిశ్రమల స్థాపనతోనే బంగారు తెలంగాణ

కేసీఆర్ సారధ్యంలో సాధించుకున్న రాష్ట్రం ముమ్మాటికీ ఆయన నేతృత్వంలోనే బంగారు తెలంగాణగా మారుతుందని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళిశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.


ప్రభుత్వ ప్రాథమ్యాలు గుర్తించండి

రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అమలుకు సహకరించాలని బ్యాంకర్లను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు.


పట్టుపట్టితే సాధించలేనిది లేదు

పట్టుపట్టితే సాధించలేనిది ఏదీ ఉండదని, తెలంగాణ రాష్ట్ర సాధనే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.