Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

నియోజకవర్గ ప్రతినిధుల సభలు.. వచ్చే ఎన్నికలకు ఓ శంఖారావంలాంటివి.

కేసీఆర్‌ అంటే సంక్షేమం అని.. మోదీ అంటే సంక్షోభం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు.


తెలంగాణ ధమాకా.. 46 కేంద్ర ప్రభుత్వ అవార్డుల్లో 13 మనవే

జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ప్రజోపయోగ కార్యక్రమాల అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందంజలో ఉన్నట్టు మరోసారి వెల్లడైంది.


దేశమంతా దళితబంధు.. ఆ రోజు త్వరలోనే వస్తుంది

విశ్వమానవుడు అంబేద్కర్‌ విశ్వరూపం సాక్షాత్కారమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహం హైదరాబాద్‌ నడిబొడ్డున ఆవిష్కృతమైంది. ‘జై భీమ్‌’ నినాదాల …


బండి సంజయ్ తెలివి లేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని

రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, ఉద్యోగాల సాధన పైనే యువత దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్


హ్యాట్రిక్‌ ఖాయం.. మూడోసారీ విజయం బీఆర్‌ఎస్‌దే

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పటాపంచలు చేశారు. షెడ్యూల్‌ మేరకే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు


మోదీ బినామీ అదానీ

ప్రధాని మోదీకి విచారణను ఎదుర్కొనే దమ్ముందా? మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మోదీకి అదానీనే బినామీ అని దేశంలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడని ఎద్దేవా చేశారు.


ఒకే కంపెనీ లక్ష ఉద్యోగాలు..

తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభు త్వం విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు.


మరాఠా మహాన్‌.. జై బోలో కిసాన్‌..

దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఏకమైతే కేంద్రంలో కిసాన్‌ సర్కార్‌ ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు


సలాం తెలంగాణ

పదేండ్లు కూడా దాటని పసిబిడ్డ తెలంగాణ.. ఈ రోజు దేశానికే దారిచూపే దీపస్తంభంగా మారిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.


మా టెక్స్‌టైల్‌కు శక్తినివ్వండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

తెలంగాణ నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్‌లో అయినా తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. గత ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.