Author Archives: BRSpartyonline

ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఎంపీ పదవికి రాజీనామాచేశారు.

పాలనపై ముందస్తుగానే పట్టు!
తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన పాలనపై ముందస్తుగానే పట్టు పెంచుకుంటున్నారు.
TRS Government Will Take Back Encroached Lands: KTR
TRS MLA K Taraka Rama Rao said his party’s government, which would begin functioning on June 2, would re-survey all the government lands in Telangana and take back the encroached lands.
All 26 Irrigation Projects will be Completed in 2 Years: KCR
TRS chief and designated chief minister of Telangana state K Chandrasekhar Rao said on Sunday that his government would see that all the pending irrigation projects are completed in a time frame.

ఢిల్లీ చేరిన కేసీఆర్
టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్ట్‌లో సోమవారం సాయంత్రం జరిగే నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరుకానున్నారు.

తెలంగాణ భూములపై రీసర్వే
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరగానే తెలంగాణలోని భూములపై రీసర్వే నిర్వహిస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుతో పలు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం భేటీ అయ్యారు.

టీఆర్‌ఎస్ వార్‌రూం ప్రారంభం
ఉద్యోగుల స్థానికత, సీమాంధ్ర ఉద్యోగులు ఇస్తున్న నివేదికల్లోని వాస్తవాలను తెలుసుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో వార్‌రూం ప్రారంభమైంది.

ఉమ్మడి కాలంలో మాపై..మోతకోలేంది?
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన, పౌరసేవల ఖర్చు తెలంగాణ ప్రభుత్వం భరించబోదని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.


