Author Archives: BRSpartyonline

KCR bonanza for ‘T’ staff

Telangana Chief Minister-designate K. Chandrasekhar Rao has stuck to his promise of announcing Central pay-scales and a special increment for the government staff of Telangana on the occasion of formation of the State.


ఆంధ్రా ఉద్యోగులు ఒక్కరూ ఉండరు

తెలంగాణ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులను అనుమతించే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంచేశారు.


KCR to attend Modi’s oath taking

The Telangana Rashtra Samithi (TRS) president K. Chandrasekhar Rao will attend Narendra Modi’s swearing in as the next Prime Minister of the country on May 26.


KCR to focus on power, irrigation sectors in ‘T’

Telangana Chief Minister-designate K. Chandrasekhar Rao has now embarked upon preparing long and short-term plans for reconstruction of the new State that is set to face problems in some key areas.


CM KCR to Work from Here in Kundanbagh

Telangana chief minister designate K Chandrasekhar Rao will work from the peaceful environs of Kundanbagh in Begumpet.


KCR vows to help Telangana employees

Telangana Secretariat employees, on Wednesday, met Telangana chief minister-designate, K. Chandrasekhar Rao, and brought to his notice the injustice being meted to them in the Secretariate.


లోకల్ లొసుగులు!

ఉద్యోగుల స్థానికతను నిర్ధారించేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పీ మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఇద్దరు ఉన్నతాధికారులు సభ్యులుగా బుధవారం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.


టీడీపీ అభివృద్ధిని చూసే బొందపెట్టారు

సీమాంధ్రను అభివృద్ధి చేసే విధానాన్ని చూసి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.


అభివృద్ధి ఏంటో బాబుకు చూపిస్తాం

అభివృద్ధి అంటే ఏంటో టీడీపీ అధినేత చంద్రబాబుకు చూపిస్తామని, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టంచేశారు.


టీడీపీ ఆఫీసుకు టులెట్ బోర్డే

పక్కరాష్ర్టానికి చెందిన చంద్రబాబు 2019లో తెలంగాణలో టీడీపీదే అధికారం అంటున్నాడు.2019 కాదు.. 2090కి కూడా తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాదని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.