Author Archives: BRSpartyonline
సుభిక్ష తెలంగాణ
-నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు -ఈ ఏడాదిలోగా 15 ప్రాజెక్టులు.. -10వేల ఎకరాల సాగు.. -జల కళ కోసం.. …

ఐటీని విస్తరిస్తాం
సాంకేతిక రంగంలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఇక అధునాతన గిడ్డంగులు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గిడ్డంగులను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.

హైదరాబాద్‌లో యూరో టెక్ సెంటర్
ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ తెలంగాణలో ఆవిష్కృతం కానుంది.

మిగులు విద్యుత్తు ఎక్కడున్నా తీసుకోండి
తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత రాకుండా ఉండేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

ఈ ఏడాదిలోనే కొత్త పింఛన్లు
ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా వికలాంగులకు రూ.1500, వృద్ధులకు,వితంతువులకు రూ 1000 పింఛన్‌ను ఈ ఏడాదిలోనే అమలుచేసి తీరుతామని ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు.

ఒక్కటైన తెలంగాణ
రాష్ట్రం బాగుపడాలనే భావన, ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఆలోచనతోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వచ్చారని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

పల్లెలకూ ఐటీ సేవలు
పట్టణాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)సేవలను గ్రామాలకూ విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.

పేదలకు సబ్సిడీ బువ్వ
పేదలకు ఐదు రూపాయలకే కడుపునిండా బువ్వ పెడతామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.


