Author Archives: BRSpartyonline

క్రీడాకారుల ప్రోత్సాహంలో ముందుంటాం
క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే విషయంలో రాష్ట్రం ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే ముందుంటుందని పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారాకరామారావు చెప్పారు.

కేంద్రం దృష్టికి ఆంధ్ర కుట్రలు
టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌లతో కూడిన బృందం కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎస్‌కె సిన్హా, విద్యుత్ వివాదంపై కేంద్రం నియమించిన కమిటీ చైర్‌పర్సన్ నీరజామాథుర్‌లను కలిసింది.

ఆంధ్ర పెత్తనమేంది?
ఆంధ్రప్రదేశ్ సర్కార్ విభజన చట్టం పేరిట అనవసరంగా సృష్టిస్తున్న వివాదాలు, తగాదాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌తో చర్చించారు.

మన పరీక్షలు మనవే
మన రాష్ట్రంలో మనమే పరీక్షలు నిర్వహించుకుందామని, ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి పరీక్షలకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

శాంత్రి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ
శాంత్రి భద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అన్ని పోలీస్‌స్టేషన్ల నిర్వహణకు నిధులు మంజూరు చేశామని, ఠాణాలకు పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.50 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.25 వేల చొప్పున ఇస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

ఒక్క తాటిపై తెలంగాణ!
తెలంగాణ యావత్ రాజకీయశక్తులు ఒక్కటి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

మానవీయ కోణంలో బడ్జెట్
లక్ష కోట్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మానవీయకోణాన్ని ఆవిష్కరించిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

సవాళ్లను అధిగమిస్తాం
కొత్త రాష్ర్టానికి పరిపాలనాపరంగా వివిధ అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా అధిగమిస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తంచేసింది.

కొత్తకార్డలొచ్చేదాకా.. పాత కార్డులపైనే రేషన్
పెదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న కొత్త రేషన్‌కార్డులు వచ్చేవరకు పాత కార్డుల ద్వారానే సబ్సిడీ సరుకులు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో రేషన్ డీలర్లు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

