Author Archives: BRSpartyonline

పారిశ్రామిక పాలసీకి ఓకే
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆదివారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు, బిల్లులకు ఆమోదముద్ర వేసింది.

నక్సల్స్ కోటలో అభివృద్ధి బాట!
రాబోయే ఐదేళ్లలో వీర్నపల్లి రూపురేఖలు మార్చి చూపిస్తాననీ, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ పేరొద్దు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌ను వేరుచేసి, దానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పేరు పెట్టడంపై రాష్ట్ర అసెంబ్లీ, మండలి అభ్యంతరం వ్యక్తం చేశాయి.

మూడేండ్లలో రోడ్లన్నీ బాగుపడాలి
రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే రోడ్ల నాణ్యత విషయంలో రాజీపడవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

పారదర్శకంగా చెరువుల పునరుద్ధరణ
ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలోని 46 వేల చెరువులను ఉద్యమస్ఫూర్తితో పునరుద్ధరించేందుకు ప్రభుత్వ ప్రణాళికలను రూపొందించిందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు.

పింఛన్ల మంజూరులో రాష్ట్రం రికార్డు
ఆసరా పథకం కింద పింఛన్ల మంజూరులో క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, అయితే దేశంలో ఎక్కువ మొత్తంలో పింఛన్లు ఇస్తున్నది తామేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

ఎస్సెల్బీసీ పనులు వేగవంతం
ఎస్సెల్బీసీ పనుల పురోగతి, ప్రాజెక్ట్ పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం అన్ని పార్టీల నాయకులతో అసెంబ్లీ కమిటీహాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఏపీఐఐసీ భూములపై విష ప్రచారం
తెలంగాణ ప్రభుత్వం మీద టీడీపీ విషం గక్కుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు.

మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య రైల్వేలైన్
మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో 2005లో ఈ లైన్ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

